Vrishchika Rasi Today: రాశి చక్రంలో 8వ రాశి వృశ్చిక రాశి. పుట్టిన సమయంలో చంద్రుడు వృశ్చికంలో సంచరిస్తున్న జాతకుల రాశిని వృశ్చిక రాశిగా పరిగణిస్తారు. ఈరోజు సెప్టెంబరు 20, 2024న శుక్రవారం వృశ్చిక రాశి వారి కెరీర్, ప్రేమ, ఆర్థిక, ఆరోగ్య జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.