తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 21 Sep 202411:51 PM IST
Telangana News Live: TG CPGET 2024 : ‘సీపీగెట్’ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల – ఇవాళ్టి నుంచే రిజిస్ట్రేషన్లు, ముఖ్య తేదీలివే
- TG CPGET 2024 Counseling : టీజీ సీపీగెట్ -2024 రెండో విడత కౌన్సెలింగ్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఎంట్రెన్స్ టెస్ట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 27వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ విడతకు సంబంధించిన సీట్లను అక్టోబరు 9వ తేదీన కేటాయించనున్నారు.