TG CPGET 2024 Counseling : టీజీ సీపీగెట్ -2024 రెండో విడత కౌన్సెలింగ్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఎంట్రెన్స్ టెస్ట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 27వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ విడతకు సంబంధించిన సీట్లను అక్టోబరు 9వ తేదీన కేటాయించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here