TG ICET Counselling 2024 Updates :  టీజీ ఐసెట్ – 2024 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.  సెప్టెంబర్ 21వ తేదీన ఆన్ లైన్ ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 25వ తేదీన సీట్లను కేటాయించనున్నారు. https://tgicet.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అభ్యర్థులు ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here