పాలు, పెరుగు, ఆవు నెయ్యి, పన్నీర్, చీజ్, బటర్, ఫ్లేవర్డ్ మిల్క్ వంటి డైరీ ఉత్పత్తులతో పాటు చాక్లెట్లు, బిస్కెట్లను కూడా నందిని మిల్క్ బ్రాండ్ కింద కేఎంఎఫ్ తయారు చేస్తుంది. వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. అయితే పాలతో పాటు నందిని ఆవు నెయ్యికి ప్రత్యేక గుర్తింపు ఉంది.