ల్యాప్​టాప్స్​ని​ ఇలా జాగ్రత్తగా చూసుకోండి..

ల్యాప్​టాప్​ని క్లీన్​ చేస్తూ ఉండండి:- ల్యాప్​టాప్స్​ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం చాలా అవసరం. కానీ చాలా మంది మర్చిపోతుంటారు. కీబోర్డులో ఉన్న దుమ్ము, మట్టిని దులిపి ఎంత కాలమైంది? ఇది కరెక్ట్​ కాదు! కీబోర్డ్​, టచ్​ప్యాడ్​, డిస్​ప్లేని ఎప్పటికప్పుడు క్లీన్​ చేస్తూ ఉండాలి. ఇలా చేయకపోతే ల్యాప్​టాప్​లు ఫిజికల్​గా డామేజ్​ అవొచ్చు. కీబోర్డ్​లో కీలు సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఓవర్​హీటింగ్​ వల్ల సమస్యలు తలెత్తొచ్చు. మైక్రోఫైబర్​ క్లాత్​తో క్లీన్​ చేయాలి. చిన్న బ్రష్​లు, కాటన్​ కూడా పనికొస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here