ఇంకా రెండు రోజులు టైమ్

515 పరుగుల ఛేదనలో బంగ్లాదేశ్ టీమ్ ప్రస్తుతం 86/2తో కొనసాగుతోంది. క్రీజులో కెప్టెన్ శాంటో (14 బ్యాటింగ్: 14 బంతుల్లో 1×4, 1×6), మినిమల్ హక్ (0) ఉన్నారు. ఓపెనర్లు జాకీర్ హసన్ 33 పరుగులు, ఇస్లాం 35 పరుగులు చేసి ఔటయ్యారు. ఇస్లామ్‌ను అశ్విన్ ఔట్ చేయగా.. జాకీర్‌ను బుమ్రా బోల్తా కొట్టించాడు. మ్యాచ్‌లో సెంచరీ చేసిన అశ్విన్.. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండగా.. బంగ్లా చేతిలో 8 వికెట్లు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here