Beetroot Kababs : బీట్ రూట్ కబాబ్ లు ఆరోగ్యకరమైన, రుచికరమైన అల్పాహారం. బీట్ రూట్, టోఫుతో వీటిని తయారు చేస్తారు. వోట్స్, జీడిపప్పు ఫిల్లింగ్ తో చేసిన కబాబ్ లు రుచికి అద్భుతంగా ఉంటాయి. బీట్ రూట్ కబాబ్ లను తయారీ విధానం తెలుసుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here