Balakrishna: హీరో వెంక‌టేష్‌కు బాల‌కృష్ణ ఊహించ‌ని స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు. వెంక‌టేష్ మూవీకి సెట్స్‌కు గెస్ట్‌గా వ‌చ్చాడు. వెంక‌టేష్‌, బాల‌కృష్ణ క‌లిసి దిగిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here