Lexus LM 350h luxury MPV launch: న్యూ జనరేషన్ లెక్సస్ ఎల్ఎమ్ 350 హెచ్ ను భారత్ లో లాంచ్ చేశారు. ఈ లగ్జరీ ఎంపీవీ బుకింగ్స్ భారతదేశంలో గత సంవత్సరమే ప్రారంభమయ్యాయి. ఇది విమానం ఫస్ట్ క్లాస్ సీటు తరహాలో చాలా సౌకర్యవంతమైన క్యాబిన్ తో వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here