స్త్రీ 2 మూవీకి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్‍తో పాటు పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్‌శక్తి ఖురానా, అతుల్ శ్రీవాత్సవ, ముస్తాక్ ఖాన్, సునీత్ రాజ్వార్, అన్య సింగ్ ఈ మూవీలో కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సచిన్ – జిగర్, జస్టిన్ వర్గీస్ మ్యూజిక్ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here