IGNOU Admissions 2024 : ఇగ్నోలో డిగ్రీ, పీజీ ప్రవే‌శా‌లు – మరోసారి దరఖాస్తుల గడువు పొడిగింపు

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sun, 22 Sep 202411:51 PM IST

Telangana News Live: IGNOU Admissions 2024 : ఇగ్నోలో డిగ్రీ, పీజీ ప్రవే‌శా‌లు – మరోసారి దరఖాస్తుల గడువు పొడిగింపు
  • IGNOU Admissions 2024 Updates : ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)లో జూలై సెషన్‌ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన నేపథ్యంలో అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. అప్లికేషన్లకు సెప్టెంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. 


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here