TGSRTC : తెలంగాణ ఆర్టీసీ సిబ్బందిపై దాడుల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు తప్పవని.. ఆ సంస్థ ఎండీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ శాఖ స‌హ‌కారంతో నిందితుల‌పై రౌడీషీట్స్ ఓపెన్ చేస్తామని స్పష్టం చేశారు. దాడికి గురైన ఆర్టీసీ డ్రైవ‌ర్‌ను పరామర్శించిన ఎండీ వీసీ సజ్జనార్.. ఈ వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here