ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ లో మరో కొత్త ఫీచర్ ను ప్రారంభించారు. ‘పాజ్ యాడ్స్’ అనే కొత్త ఫీచర్ ను వినియోగదారుడు యూట్యూబ్ లో వీడియోను పాజ్ చేసినప్పుడు ప్రకటనలు వచ్చేలా రూపొందించారు. దీనిపై, ప్రకటనకర్తలు, యూజర్లు ఎలా స్పందించారో చూడండి.