Flying cars : టెక్నాలజీ పెరుగుతుంది. దానికి తగ్గట్టుగానే కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. అయితే ఎగిరే కార్లు అనేది ఓ కలగా ఉంది. త్వరలో ఇది నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ కంపెనీ ఫ్లైయింగ్ కార్లను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here