“నెలకు కేవలం రూ.250 ఆదా చేయడం ద్వారా ఈక్విటీ అసెట్ క్లాస్​లో భాగం కావొచ్చు. అత్యంత నియంతృత, నిర్వహణతో కూడిన సంపద సృష్టిలో భాగం కావొచ్చు. తక్కువ సంపాదించేవారు లేదా ఇప్పుడే సంపాదించడం ప్రారంభించిన వారికి, చిన్న స్టైఫండ్ లేదా పాకెట్ మనీ పొందేవారికి, అలాగే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టని గృహిణులు, పదవీ విరమణ చేసినవారు, చిన్న సిప్లతో ఈ పెట్టుబడి ఎలా పనిచేస్తుందో చూడటానికి ఇది సహాయపడుతుంది,” అని సెబీ రిజిస్టర్డ్ ఇన్​వెస్ట్​మెంట్​ అడ్వైజర్, అప్నా ధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవస్థాపకురాలు ప్రీతి జెండే చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here