మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మరో అరుదైన ఘనత సాధించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. ఈ అవార్డును అందించడం కోసం గిన్నిస్ బుక్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రత్యేకంగా హైదరాబాద్ కి వచ్చారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా అవార్డును చిరంజీవికి అందించడం విశేషం. (Mega Guinness Record)

చిరంజీవి ఈ ఏడాది ఇప్పటికే ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ పొందారు. ఇప్పుడు గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి మరో ఘనత సాధించారు. దీంతో మెగా అభిమానులతో పాటు, తెలుగు సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here