కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన హైవోల్టేజ్ యాక్షన్ మూవీ దేవరపై అంచనాలు అత్యంత భారీగా ఉన్నాయి. ఈ శుక్రవారం సెప్టెంబర్ 27వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది. గ్లోబల్ హిట్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేసిన చిత్రం కావటంతో దేవరపై హైప్ మరింత ఎక్కువగా ఉంది. ఈ మూవీ నుంచి తొలి ట్రైలర్ అదిరిపోగా.. నేడు (సెప్టెంబర్ 22) మరో ట్రైలర్ కూడా వచ్చింది. యాక్షన్తో విశ్వరూపం చూపారు ఎన్టీఆర్. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో దేవర రిలీజ్ అవుతోంది.
Home Entertainment Devara Pre Release Event: దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దు.. భారీగా ఫ్యాన్స్.. పోలీసుల లాఠీఛార్జ్.....