Hyderabad : యువతులు, మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అలా భయపడుతూనే.. ఊరెళ్దామనుకున్న ఓ మహిళపై లైంగిక దాడి జరిగింది. అది కూడా రన్నింగ్ బస్సులో. ఈనెల 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధిత మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here