Railway Alert : వివిధ కారణాలతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. 18 రైళ్లకు వరంగల్లో స్టాప్ తొలగించింది. రైల్వే ప్రయాణికులు గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించింది. రెండు రైళ్లు రీషెడ్యూల్ చేసి.. నాలుగు రైళ్లు షార్ట్ టెర్మినేషన్ చేశారు రైల్వే అధికారులు.