సరిపోదా శనివారం చిత్రంలో నాని, ప్రియాంక మోహన్, ఎస్‍జే సూర్యతో పాటు సాయి కుమార్, అజయ్ ఘోష్, అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ, అజయ్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీలో ఎస్‍జే సూర్య నటనకు ఎక్కువ ప్రశంసలు దక్కాయి. అంటే సుందరానికి తర్వాత సరిపోదా శనివారంతో నాని – వివేక్ కాంబో మళ్లీ రిపీట్ అయింది. ఈసారి భారీ సక్సెస్ సాధించారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. జేక్స్ బెజోయ్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి పెద్ద బలంగా అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here