Anura Kumara Dissanayake : శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నాయకుడు అనుర కుమార దిస్సానాయకే ఎన్నికయ్యారు. ఎన్నికల్లో 42.31 శాతం ఓట్లతో పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన 55 ఏళ్ల అనూర కుమార దిస్సానాయకే అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్నారు.
Home International Sri Lanka New President : శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నాయకుడు అనుర కుమార...