Hyderabad City Tour Package : హైదరాబాద్ నగరాన్ని చుట్టేయాలనుకుంటున్నారా..? అయితే ఫేమస్ టూరిస్ట్ ప్లేసులను చూసేందుకు తెలంగాణ టూరిజం అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది. కేవలం రూ. 380కే ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. వన్ డేలోనే పూర్తి అవుతుంది. టూరిజం వెబ్ సైట్లోకి వెళ్లి టికెట్లను బుకించ్ చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here