తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి  ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 842 యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టులను రిక్రూట్ చేయనుంది. పార్ట్ టైం విధానంలో వీటిని భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here