అల్టిమేట్ ల్యాప్​టాప్​ సేల్ రాబోతోంది! ఫ్లిప్​కార్ట్​ బిగ్ బిలియన్ డేస్ సేల్​ 2024 సందర్భంగా ఆసుస్, హెచ్​పీ, లెనోవో, ఏసర్​తో పాటు మరెన్నో ప్రముఖ బ్రాండ్లకు చెందిన టాప్-రేటెడ్ ల్యాప్​టాప్స్​ని అతి తక్కువ ధరకే పొందొచ్చు. పని లేదా పాఠశాల కోసం తేలికపాటి డివైజ్​ల నుంచి హై పర్ఫార్మెన్స్​ గేమింగ్ యంత్రాల వరకు, ప్రతి అవసరానికి సరిపోయే నమ్మశక్యం కాని డీల్స్​ని ఫ్లిప్​కార్ట్​ ఇస్తోంది. ఈ ఫ్లిప్​కార్ట్​ సేల్ సెప్టెంబర్ 27, 2024 న ప్రారంభమవుతుంది. ఫ్లిప్​కార్ట్​ ప్లస్ సభ్యులు సెప్టెంబర్ 26 నుంచే డీల్స్​ ఓపెన్​ అవుతాయని గుర్తుపెట్టుకోండి. ఈ నేపథ్యంలో ల్యాప్​టాప్స్​పై ఆఫర్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here