వన్ ప్లస్ దీపావళి సేల్ ఆఫర్లు: డిస్కౌంట్స్​..

దీపావళి సేల్ సందర్భంగా వన్​ప్లస్ పలు రకాల ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందించనుంది. వన్​ప్లస్​ 12, వన్​ప్లస్​ 12ఆర్, వన్​ప్లస్​ నార్డ్ 4, వన్​ప్లస్​ నార్డ్ సీఈ4, వన్​ప్లస్​ నార్డ్ సీఈ4 లైట్ స్మార్ట్​ఫోన్ సేల్​లో ఉన్నాయి. ఫోన్లతో పాటు వన్​ప్లస్​ ఓపెన్ అపెక్స్ ఎడిషన్, వన్​ప్లస్​ ప్యాడ్ 2, వన్​ప్లస్​ ప్యాడ్ గో, వన్​ప్లస్​ వాచ్ 2, వన్​ప్లస్​ బడ్స్ 3 ఫోన్లపై ఈ సేల్​లో అదిరిపోయే డిస్కౌంట్స్​ లభించనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here