భారతదేశంలో సూర్యగ్రహణం ఎప్పుడు కనిపిస్తుంది?

లైవ్ మింట్ వెబ్‌సైట్ ప్రకారం ఇప్పుడు మనం రాబోయే కాలంలో భారతదేశంలో సూర్యగ్రహణం కోసం వేచి ఉండాలి. రానున్న ఐదారు సంవత్సరాల పాటు వచ్చే సూర్య గ్రహణాలు భారత్ లో కనిపించకపోవచ్చు. మే 21, 2031న భారతదేశంలో వార్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఇది కొచ్చి, అలప్పుజా, చాలకుడి, కొట్టాయం, తిరువల్ల, పతనంతిట్ట, పెనవు, గూడలూర్ (తేని), తేని, మదురై, ఇళైయంగుడి, కరైకుడి, వేదారణ్యంతో సహా భారతదేశంలోని దక్షిణ భాగంలోని అనేక భారతీయ నగరాల్లో కనిపిస్తుంది. కేరళ, తమిళనాడు గగనతలంలో ‘రింగ్ ఆఫ్ ఫైర్‘ కనిపిస్తుంది. ఇది సూర్యునిలో దాదాపు 28.87 శాతాన్ని కవర్ చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here