AP Nominated Posts : మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్లు, గ్రామస్థాయి పార్టీ నేతలతో టీడీపీ చీఫ్ చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి కార్యకర్తలే బలం అని.. వారి త్యాగాలను మర్చిపోలేమని అన్నారు. త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని చెప్పారు.
Home Andhra Pradesh AP Nominated Posts : గుడ్న్యూస్ చెప్పిన చంద్రబాబు.. త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ