AP Politics : వైసీపీలో గౌరవం దక్కడం లేదని.. అందుకే పార్టీని వీడుతున్నానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. జనసేన తలుపు తట్టారు. పవన్ ఓకే చెప్పడంతో కూల్ అనుకున్నారు. కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. అది ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో ఆయన్ను మళ్లీ తీసుకోవద్దని వైసీపీ క్యాడర్ డిమాండ్ చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here