నైరుతి రుతుపవనాల సీజన్ (జూన్-సెప్టెంబర్) పొడిగా ప్రారంభమైనప్పటికీ, ఇప్పటివరకు సాధారణం కంటే 5% అధిక వర్షపాతం నమోదైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ‘అదనపు’ (దీర్ఘకాలిక సగటు లేదా ఎల్పీఏ 20-59% కంటే ఎక్కువ) వర్షాలు అందుకున్న 12 రాష్ట్రాల్లో ఉన్నాయి. అయితే తూర్పు, ఈశాన్య భారతంలో జూన్ 1 నుంచి 16 శాతం వర్షపాతం లోటు ఉందని ఐఎండీ గణాంకాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here