Karthi on Devara: తనకు సోదరుడి లాంటి ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా పెద్ద హిట్ కావాలని తమిళ స్టార్ హీరో కార్తి అన్నారు. కార్తి లీడ్ రోల్ చేసిన సత్యం సుందరం మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్‍లో జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here