PreCancer Symptoms: ఏదైనా వ్యాధి రావడానికి ముందు, మన శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. కానీ వాటిని పెద్దగా పట్టించుకోం. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధి కూడా ప్రారంభ లక్షణాలను చూపిస్తుంది. క్యాన్సర్ చూపించే లక్షణాలేంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.