ప్రపంచంలో 650 రకాల తేళ్లు ఉన్నాయి. భారతదేశంలో 86రకాల తేళ్లు ఉన్నాయి.సాధారణంగా మనకు ఎర్రతేళ్లు, నల్లతేళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఆకారంలో నల్లతేలు పెద్దగా ఉన్నా, వాటి కాటుతో ప్రాణహాని ఉండదు. ఎర్రతేలు చిన్నగా ఉన్నా దాని కాటు ప్రమాదకరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here