Telangana Tourism : చాలామంది గోవా వెళ్లాలనుకుంటారు. కానీ.. సరైన గెడెన్స్ లేక ఆగిపోతుంటారు. ఎలా వెళ్లాలి.. ఎక్కడికి వెళ్లాలి.. గోవా వెళ్లాక ఎక్కడ ఉండాలి అనే అనుమానాలు చాలా మందికి ఉంటాయి. అలాంటి వారి కోసమే.. తెలంగాణ టూరిజం బెస్ట్ ఆఫర్ ఇస్తోంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వీలు కల్పిస్తోంది.