TTD Online Quota: తిరుమల శ్రీవారి దర్శనం ఆన్లైన్ కోటా టిక్కెట్లను నేడు విడుదల చేయనున్నారు. డిసెంబర్ నెలలో దర్శనాలకు సంబంధించిన టిక్కెట్లను సోమవారం ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. శ్రీవాణి టిక్కెట్లు, వృద్దులు, వికలాంగుల కోటా, గదుల కోటా టిక్కెట్లను ఆన్లైన్లో ఉంచుతారు.
Home Andhra Pradesh TTD Online Quota: నేడు డిసెంబర్ నెల తిరుమల శ్రీవారి ఆన్లైన్ కోటా టిక్కెట్ల...