TTD Online Quota: తిరుమల శ్రీవారి దర్శనం ఆన్‌లైన్‌ కోటా టిక్కెట్లను నేడు విడుదల చేయనున్నారు. డిసెంబర్‌ నెలలో దర్శనాలకు సంబంధించిన టిక్కెట్లను సోమవారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. శ్రీవాణి టిక్కెట్లు, వృద్దులు, వికలాంగుల కోటా, గదుల కోటా టిక్కెట్లను  ఆన్‌లైన్‌లో ఉంచుతారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here