Bigg Boss Inaya Sultana Imitates Manikanta: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ కంటెస్టెంట్ నాగ మణికంఠ విగ్గుపై ట్రోలింగ్ చేసింది బిగ్ బాస్ తెలుగు 6 కంటెస్టెంట్ ఇనయా సుల్తానా. ట్రాన్సపరెంట్‌గా ఉండలేనంటూ పైన ఉన్న హెయిర్ ఎక్స్‌టెన్షన్ తీసి సేమ్ మణికంఠలాగే బిహేవ్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here