Certificates: బుడమేరు వరదల్లో సర్వం కోల్పోయిన బాధితుల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా ఉన్నారు. వరదల్లో విద్యార్థుల సర్టిఫికెట్లు సైతం పాడైపోయాయి. దీంతో వారికి కొత్త సర్టిఫికెట్లను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డిజి లాకర్లో శాశ్వతంగా అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.
Home Andhra Pradesh Certificates: వరదల్లో కొట్టుకుపోయిన సర్టిఫికెట్లు.. కొత్తవి అందించేందుకు ప్రభుత్వం కసరత్తు..