East Godavari Tragedy : అమెరికాలో ఏపికి చెందిన యువకుడు మృతి చెందారు. దీంతో ఆ యువకుడి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. అతని మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.
Home Andhra Pradesh East Godavari Tragedy : తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. అమెరికాలో పెరవలి యువకుడు మృతి