Honda Activa Sales : ఇండియాలో హోండా యాక్టివాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ స్కూటీని నడిపేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అందుకే అమ్మకాల్లోనూ ఈ స్కూటర్ టాప్‌గా నిలుస్తోంది. ఆగస్టు నెలలో మంచి అమ్మకాలతో ముందు వరుసలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here