Hyderabad Heavy Rains : హైదరాబాద్ నగర వ్యాప్తంగా కుండ పోత వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. హైదరాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here