Pawan Movie Shooting: ఎన్నికల ప్రచారం, అధికార బాధ్యతలతో  షూటింగ్‌ నిలిచిపోయిన పవన్ కళ్యాణ్‌ హరిహర వీరమల్లు చిత్రం మళ్లీ సెట్స్‌పైకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఓ వైపు అధికారిక బాధ్యతలతో తీరిక లేకుండా ఉన్నా పవన్ కళ్యాణ్‌ ప్రొడ్యూసర్లకు డేట్లు కేటాయించి షూటింగ్ ప్రారంభించినట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here