Siddaramaiah: కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ముడా కుంభకోణంలో తనపై విచారణకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఇచ్చిన అనుమతిని సవాలు చేస్తూ సీఎం సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్ ను కర్నాటక హైకోర్టు కొట్టివేసింది.
Home International Siddaramaiah: హైకోర్టులో కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ; ప్రాసిక్యూషన్ తప్పదా?