శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఎఫ్ఇ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఎఫ్ ఇ (Samsung Galaxy S24 FE) అన్ బాక్సింగ్ వీడియోను టిప్ స్టర్ ఇవాన్ బ్లాస్ ఎక్స్ లో విడుదల చేశారు. ఇది స్మార్ట్ ఫోన్ డిజైన్, కలర్ వేరియంట్లు, స్పెసిఫికేషన్లు, ఫీచర్లను వెల్లడిస్తుంది. ఈ వీడియోను ఓ అభిమాని ఓ రిటైల్ ఛానల్ నుంచి లీక్ చేశాడు. లీకైన వీడియో ఆధారంగా, శాంసంగ్ (samsung) గెలాక్సీ ఎస్ 24 ఎఫ్ఇ ఐదు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. అవి బ్లూ, గ్రాఫైట్, గ్రే, మింట్, ఎల్లో. డిజైన్ పరంగా, ఇది ఫ్లాగ్ షిప్ గెలాక్సీ ఎస్24 మోడల్ ను పోలి ఉన్నప్పటికీ.. గెలాక్సీ ఎస్ 24 ఎఫ్ఈ అల్యూమినియం ఫ్రేమ్ ను కలిగి ఉంటుంది. దీనికి గొరిల్లా గ్లాస్ విక్టస్ + ప్రొటెక్షన్ ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here