ఏపీ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 604 ఖాళీలను భర్తీ చేస్తారు. ఆన్ లైన్ దరఖాస్తులకు అక్టోబర్ 10వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అర్హత కలిగిన అభ్యర్థులు https://apkgbv.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి.
Home Andhra Pradesh AP KGBV Recruitment 2024 : కేజీబీవీల్లో 604 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ – దరఖాస్తులకు...