ఏపీ క‌స్తూర్బా గాంధీ బాలిక విద్యాల‌యాల్లో  ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ జారీ అయింది. మొత్తం 604 ఖాళీలను భర్తీ చేస్తారు. ఆన్ లైన్ దరఖాస్తులకు అక్టోబ‌ర్ 10వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అర్హత కలిగిన అభ్యర్థులు https://apkgbv.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here