AP Rains : పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రేపు(గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం,అనకాపల్లి, మన్యం, అల్లూరి, విశాఖపట్నం సహా పలు జిల్లా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here