APPSC Posting Cancellation: ఏపీపీఎస్పీ ద్వారా 2018 గ్రూప్‌1 నియామకాల్లో ఎంపికైన ఓ డిఎస్పీ నియామకాన్ని ఏపీపీఎస్సీ ఉపసంహరించుకుంది.  సివిల్ డిఎస్పీగా ఎంపికైన దాస్యం దనుర్బా సమర్పించిన ధృవపత్రాలపై సందేహాలు వ్యక్తం కావడంతో  విచారణ జరిపి ఏపీపీఎస్పీ ఆమె పోస్టింగ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here