ఏ విభాగంలో ఎన్ని పోస్టులు…?

మొత్తం 22 స‌బ్జెక్ట్ కాంట్రాక్ట్ ఫ్యాక‌ల్టీ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ఇంజినీరింగ్ సీఎస్ఈలో మూడు, ట్రిపుల్ ఈలో మూడు, మెకానిక‌ల్‌లో ఒక‌టి, సివిల్‌లో రెండు, పీజీ కోర్సుల్లో ఫిజిక్స్‌లో రెండు, మైక్రో బ‌యోల‌జీలో ఒక‌టి, రూర‌ల్ డ‌వ‌ల‌ప్‌మెంట్‌లో ఒక‌టి, ఎంఎల్ఐఎస్సీలో ఒక‌టి, స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్‌లో ఒక‌టి, ఐటెప్‌లో ఒక‌టి, సోష‌ల్ వ‌ర్క్‌లో ఒక‌టి, డీసీఎంఎస్‌లో ఒక‌టి, కమ్యూనికేష‌న్ స్కిల్స్‌లో రెండు, అన‌నాటిక‌ల్ స్కిల్స్‌లో ఒక‌టి, సెల్ఫ్ డిఫెన్స్ ట్రైన‌ర్ ఒక‌టి పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఇత‌ర వివరాల కోసం యూనివ‌ర్శిటీ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ https://www.brau.edu.in/assets/pdf/notifications/23-sep-24/subject-contract-faculty-2024-2025-notification.pdf  లో చూడొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here