దేవర ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ దిగ్గజ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని సమాచారం. అయితే, థియేట్రికల్ రిలీజ్ అయిన 50 రోజుల తర్వాతే దేవర ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్‌తో మేకర్స్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు టాక్ నడుస్తోంది. దేవర టాక్ ఎలా ఉన్నా, బాక్సాఫీస్ కలెక్షన్స్ తగ్గినా.. పెరిగినా.. ఓటీటీ రిలీజ్ విషయంలో ఏమాత్రం మార్పు లేదని తెలుస్తోంది.
Home Entertainment Devara Pre-release business: భారీగా దేవర ప్రీరిలీజ్ బిజినెస్.. తెలంగాణలో బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?